రెచ్చిపోయిన సీత..

సీతారామం మూవీతో తెలుగు తెరకు పరిచమైన మృనాల్ ఠాకూర్..ఒకే ఒక సినిమాతో యావత్ తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. హను రాఘవపూడి దర్శకత్వం లో దుల్కర్ సల్మాన్ హీరో గా తెరకెక్కిన సీతా రామం మూవీ తో తెలుగు సినీ ప్రేమికుల ను పలకరించింది. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకు ల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ హిందీ, బెంగాలీలో పలు సినిమాలతో బిజీ గా ఉంది.

అలాగే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తుంటుంది. అమ్మడి అందాలకు ఫిదా కానీ ప్రేక్షకులు , నెటిజన్లు , ఫాలోయర్స్ లేరు. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ మరోసారి కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.