హ్యుందాయ్ కొత్త 2020 టక్సన్‌ కారు

YouTube video
Hyundai | The New 2020 TUCSON | Unveil LIVE Webcast

హైదరాబాద్‌: హ్యుందాయ్ కు చెందిన కొత్త తరం టక్సన్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. కాగా ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన డిజైన్‌ స్కెచ్‌ను హ్యుందాయ్ మార్కెట్లోకి విడుదల చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/