రాజ్యసభలో ప్రధాని మోడి ప్రసంగం

YouTube video
PM Modi’s reply to the Motion of Thanks on the President’s Address in the Rajya Sabha.

నూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగం చేస్తున్నారు. రాష్ర్ట‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయా పార్టీల స‌భ్యులు స‌భ‌లో మాట్లాడిన విష‌యం విదిత‌మే. ఈ సంద‌ర్భంగా కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు.