స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రోజా

జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే రోజా

mla-roja-selvamani-celebrates-independence-day

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా 74వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించారు. మాతృభూమి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనాలు సమర్పిస్తున్నట్లు రోజా పేర్కొన్నారు. ఏపి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/