వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయమ్మ

ys-vijayamma-escape-road-accident

అమరావతిః సిఎం జగన్‌ తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. ఒక ఫంక్షన్ కు హాజరు కావడానికి ఆమె కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గుత్తి దగ్గర కారు టైర్లు పేలిపోయి ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె వేరే కారులో వెళ్లిపోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/