భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 439 పాయింట్ల లాభంతో 11,370 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/