విమానాశ్రయంలో 1.5కిలోల బంగారం పట్టివేత

gold
gold

హైదరాబాద్‌: కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో 1.5 కిలోల బంగారం పట్టుకున్నారు. దుబాయ్‌ నుండి వస్తున్న ప్రయాణికుడి దుస్తుల నుండి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారం విలువ రూ.45 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/