విమానాశ్రయంలో బంగారం పట్టివేత

gold rate hike
gold rate hike

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో సూడాన్‌ దేశస్థురాలి నుంచి బుధవారం ఉదయం కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళ వద్ద సీజ్ చేసిన 233.2 గ్రాముల బంగారం విలువ రూ. 11 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు బంగారాన్ని వివిధ రకాలైన అభరణల రూపంలో తయారు చేసి వేసుకున్న లోదుస్తులలో బంగారం తరలిస్తుండగా పట్టుబడిందిదని అదికారలు చెబుతున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/