కరీంనగర్ లో కర్ఫ్యూ సక్సెస్

దుకాణ సముదాయాలు మూసివేత

Curfew Success in Karimnagar
Curfew Success in Karimnagar

Karim Nagar: జనతా కర్ఫ్యూ లో భాగంగా కరీంనగర్లో భారీ బందోబస్తు నడుమ ప్రజలు పాటిస్తున్నారు .

వ్యాపారస్తులు దుకాణ సముదాయాలు తోపుడు బండ్లు స్వచ్ఛందంగా మూసి వేశారు

కరోనా మహమ్మారిని దేశం నుండి వెళ్లగొట్టడానికి ప్రజలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు

ఉగాది పంచాంగం కోసం :https://epaper.vaartha.com/2600920/Sunday-Magazine/22-03-2020#page/1/1