రోజా కు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేదే లేదంటున్న 5 మండలాల వైసీపీ శ్రేణులు

మంత్రి రోజా కు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదంటూ తేల్చి చెపుతున్నారు ZPTC వాడమాలపేట మురళిరెడ్డి. కక్ష సాధింపుతో అభివృద్ధి పనులను మంత్రి రోజా అడ్డుకుంటున్నారన్నారు.

Read more