చంద్రబాబు ను కలిసిన షర్మిల

వైస్ షర్మిల..టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల… తన కుమారుడి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు.

Read more