సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి..కరెంట్ షాక్ తో యువకుడు మృతి

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బోనాల పండుగకు

Read more