నేటి నుండి జాతీయ యువజన కాంగ్రెస్‌ సమావేశాలు

నేటి నుండి హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జాతీయ యువజన కాంగ్రెస్‌ సమావేశాలు జరగనున్నాయి. నగరంలోని క్షత్రియ హోటల్‌లో ఈ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు.

Read more