మహిళ చేతిలో దారుణంగా మోసపోయిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

మోసగాళ్లను పట్టుకునే పోలీస్ అధికారి..అదే మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిన ఘటన నంద్యాల లో చోటుచేసుకుంది. ఓ మహిళను నమ్మి.. ఏకంగా 2 కోట్ల రూపాయలు మోసపోయాడు

Read more