ప్రజావాక్కు

ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ తెలంగాణ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇచ్చిన హామీలను నెరవేర్చ డంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం బాధాకరం. 15 సంవ త్సరాల క్రితం

Read more

ప్రజావాక్కు

కోతికి కొబ్బరి చిప్ప: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌ చేసిన మంచి పనిని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ప్రశంసించరు. తెలిసో తెలియకో ఒక చెడు చేస్తే మాత్రం వేలెత్తి చూపుతారు. అందరూ

Read more

ప్రజావాక్కు

మధ్యాహ్నభోజనంలో సమతులాహారం: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువ్ఞతున్న విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకం అమ లులోఉంది.నాసిరకం భోజనం నుంచి

Read more

ప్రజావాక్కు

తప్పులతడకతో నివేదికలు:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ కాశ్మీర్‌లో అశాంతిపరిస్థితులు నెలకొన్నాయని మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా సాగుతోందని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ తప్పులతడకగా నివేదికను విడుదల చేయ

Read more

ప్రజావాక్కు

ఎగుమతులపై ప్రభావం: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నందున భారతదేశ ఎగుమతులపై ఎన్నడూలేనంతగాప్రతికూల ప్రభావం పడింది. గతంలో అయిదేళ్లపాటు ప్రపంచ వాణిజ్యం మూడుపువ్ఞ్వలు ఆరు కాయలుగా

Read more

ప్రజావాక్కు

విస్తరిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు:- జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్పొరేట్‌ విద్యాసంస్థలు కాన్సెప్ట్‌, టెక్నో, డిజిటల్‌, స్పేస్‌ అంటూ రకరకాల పదాలు తగిలించి ఇంగ్లీషు మీడియం

Read more

ప్రజావాక్కు

ప్రజావాక్కు నాసిరకం విద్యాప్రమాణాలు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం దశాబ్దాలుగడుస్తున్నా తెలుగురాష్ట్రాలలోని ఇంజినీరింగ్‌, ఎంబి ఎ తదితర వందలాది వృత్తి విద్యాకళాశాలలో ప్రమాణాలు మెరుగుపడకపోవడం శోచనీయం. గతంలో అఖిలభారత సాంకేతిక

Read more

ప్రజావాక్కు

ప్రజావాక్కు చెప్పేదొకటి చేసేదొకటి: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌ తమ సొంత రాష్ట్రానికి తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రా లకు సకలసౌకర్యాలు కల్పిస్తారు. అడక్కపోయినా అన్నీ అంది స్తారు.

Read more

ప్రజావాక్కు

ప్రజావాక్కు వృధా అవుతున్న ఆహారం: – సి.ప్రతాప్‌, శ్రీకాకుళం స్మార్ట్‌ సిటీగా శరవేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న విశాఖనగరంలో ప్రతిరోజు 36 వేల కిలోల ఆహారం వృధాగా

Read more

ప్రజావాక్కు

ప్రజావాక్కు విద్యుత్‌ పంపిణీతో ఇబ్బందులు: – సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ నల్గొండ జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్లిప్త నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా ప్రస్ఫుటమవ్ఞతుంటుంది. పలు ఇళ్లలో ఉన్న

Read more