కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన వెంకట్ రెడ్డి

ఉదయం నుండి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని , కొత్త పార్టీ పెట్టబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Read more