వరుణ్ తేజ్ కు బెస్ట్ విషెష్ అందజేసిన రేణు దేశాయ్

వరుణ్‌ తేజ్‌ (Varun Tej) , లావణ్య (Lavanya Tripathi)ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం రేపు (నవంబరు 1న) ఇటలీలో జరగనుంది.

Read more