మాఫియాను మట్టిలో కలిపేస్తాం: అసెంబ్లీలో సీఎం యోగి ఘాటు వ్యాఖ్యలు

లక్నోః బిజెపి పాలిత యూపీలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు

Read more