బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురుపై కేసు నమోదు

తన తండ్రే ఆయనతో కేసు పెట్టించారంటున్న భవాని జనగామః బిఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more