గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసిన TSPSC

జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.

Read more