టమాటా ధర చూసి గగ్గోలు పెడుతున్న సామాన్యులు

టమాటా ధర చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పది రోజుల క్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా .. క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి.

Read more