తిరుమల నడకమార్గంలో మరో చిరుత చిక్కింది

తిరుమల నడకమార్గంలో మరో చిరుత అటవీ అధికారులు అమర్చిన బోన్ లో పడింది. నరసింహ స్వామి ఆలయం సమీపంలో 2,850 మెట్టు వద్ద ఈ చిరుత పట్టుబడింది.

Read more