76 ఏళ్ల వయసులో ప్రేమ చిగురించింది..అంతే ఆగకుండా పెళ్లి చేసుకున్నాడు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ ఘటన తో మరోసారి రుజువైంది. 76 ఏళ్ల వృద్ధుడికి ప్రేమ చిగురించింది. ఎనిమిదేళ్లు గా ప్రేమిస్తున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

Read more