తెలంగాణ హైకోర్టు మరో చరిత్ర సృష్టించింది.. తొలిసారిగా తెలుగులో తీర్పు

తెలంగాణ హైకోర్టు మరో చరిత్ర సృష్టించింది. తొలిసారిగా తెలుగులో తీర్పు ఇచ్చి వార్తల్లో నిలిచింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న..

Read more