కేసిఆర్ చేతుల మీదుగా జూన్ లో అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం

జూన్ నెల‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Read more