టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ః తెలంగాణలో స్కిల్ కేంద్రాల ఏర్పాటుపై టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఎంవోయూపై టాటా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు.

Read more