తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిల ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ః తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

Read more

ఏపీ సమాచార హక్కు కమిషనర్లుగా బాధ్యతల స్వీకారం

ప్రమాణం చేయించిన సీఎస్ Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమీషన్ కమిషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ

Read more