వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలిమేటి సంజీవయ్య ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇప్పుడు నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది.

Read more