వనస్థలిపురంలోని సుబ్బయ్య గారి హోటల్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో హోటల్ లో 40మంది వరకు ఉన్నారు.

Read more