అధ్యక్షుడు రాజ‌ప‌క్సేతో ఫోన్‌లో మాట్లాడిన‌ ప్ర‌ధాని

న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్సేతో ప్ర‌ధాని మోడీ ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై వారు ప్ర‌ధానంగా చ‌ర్చించారు. అంశాల వారీగా వివిధ

Read more