రేపు బన్సిలాల్‌పేట్‌లో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ..

సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా

Read more