తాజా హెల్త్ అప్డేట్ : వెంటిలేటర్‌పైనే శరత్ బాబు కు చికిత్స

సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG Hospital)లో జాయిన్ చేసి..చికిత్స అందిస్తున్నారు.

Read more