బాలీవుడ్ నటుడు స‌మీర్ క‌క్క‌ర్ మృతి

బాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు స‌మీర్ క‌క్క‌ర్ (71) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న శ్వాస సంబంధ స‌మస్య‌ల‌తో బాధపడుతున్నాడు. నాలుగు ద‌శాబ్ధాలుగా నటుడిగా

Read more