హుస్సేన్ సాగర తీరంలో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో వినాయక నిమజ్జం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక జీహెచ్​ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్​ను క్లీన్ చేసే పనిలో పడ్డారు. గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్లో

Read more