బీఆర్ఎస్- బీజేపీ కలిసిపోయాయి – రాహుల్

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన లు చేస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

Read more