బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసల పర్వం కొనసాగుతుంది. అధికార పార్టీ లోని నేతలు కాంగ్రెసులోకి , కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ లోకి జంప్ చేస్తున్నారు.

Read more