ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ బదిలీ

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. సీఐడీ ఏజీడీగా ఎన్. సంజయ్ నియామకమయ్యారు. సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read more