పువ్వాడ నాగేశ్వరరావుకు తమ్మినేని వీరభద్రం పరామర్శ

సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర పార్టీ నేత పోతినేని సుదర్శన్ పరామర్శించారు.

Read more