నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిరసనకు దిగారు.

Read more