దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్..

సిద్దిపేట‌లో బ‌హిరంగ స‌భ ముగించుకుని, హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైన సీఎం కేసీఆర్.. సిద్దిపేట ప‌ట్ట‌ణ శివారులో ఓ దాబాలో చాయ్ తాగారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ..

Read more