ఖమ్మంలోని తుమ్మల నివాసంలో పోలీసుల సోదాలు

ప్రచారం కోసం తుమ్మల వెళ్లిన తర్వాత ఇంట్లోకి వచ్చిన పోలీసులు హైదరాబాద్‌ః ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.

Read more