పదో తరగతి హిందీ పేపర్ లీకేజీని ఛేదించిన పోలీసులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఫ్రెండ్ కోసం ఈ లీక్ ఘటనకు పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.

Read more