బిఆర్ఎస్‌ షాకిచ్చిన ఎంపీ వెంకటేష్ నేత..కాంగ్రెస్ లో చేరిక

హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్‌ పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత షాకిచ్చారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Read more