ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌ రన్‌

ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌ రన్‌ను సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ఛాన్‌ చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Read more