ఓఎల్ఎక్స్ లో 800 మంది ఉద్యోగులకు కోత

వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన ఓఎల్ఎక్స్ న్యూఢిల్లీః ఓఎల్ఎక్స్ సంస్థ లేఆఫ్స్ ను ప్ర‌క‌టించింది. ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్ ఓఎల్ఎక్స్ ఆటోస్ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకుల‌తో నడుస్తోంది.

Read more