ప్రేమికుల రోజున గుడ్ న్యూస్ తెలిపిన నటుడు నవీన్ చంద్ర

ఈరోజు ప్రేమికుల రోజు సందర్బంగా నటుడు నవీన్ చంద్ర తీపి కబురు తెలిపాడు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

Read more