అమృత్‌స‌ర్‌లో పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు

అమృత్‌స‌ర్ : పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ వ‌ద్ద అనుమానాస్ప‌దంగా సంచ‌రించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు కూల్చివేశాయి. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇండియా భూభాగంలోకి ప్ర‌వేశించేందుకు య‌త్నించిన డ్రోన్‌ను

Read more