నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత..

ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గీయుల మధ్య తోపులాట , గొడవలు పడడం , రాళ్లు విసురుకోవడం వంటివి

Read more