బిజెపి ఎంపీ విజిట‌ర్ పాస్‌తో లోక్‌స‌భ‌లో చొర‌బ‌డ్డ‌ దుండగులు

న్యూఢిల్లీ : లోక్‌స‌భ‌లోకి ఇద్ద‌రు దుండగులు చొర‌బ‌డి హల్‌చ‌ల్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప‌ట్టుబ‌డ్డ ఆగంత‌కుల్లో

Read more