చిన్నారి మృతికి ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యమే కారణం : బండి సంజయ్

మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ హైదరాబాద్‌ః సికింద్రాబాద్ లోని కళాసిగూడలో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి పదేళ్ల మౌనిక అనే బాలిక చనిపోయింది.

Read more